top of page

SEWA BSNL EAST GODAVARI
(SC & ST EMPLOYEES WELFARE ASSOCIATION OF BSNL)
(Regd.No.S/58891/07)


శ్రీ అర్జునరావు
వ్యవస్థాపకులు, సేవ తూర్పుగోదావరి
శ్రీ పులిదిండి శ్రెధర్ వీరవెంకట సత్య వరప్రసాద్
జిల్లా కార్యదర్శి,seawa bsnl eastgodavari

బోధించు పోరాడు సమీకరించు
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జిల్లాలో ప్రారంభించబడిన వెబ్ సైట్ పూర్తిగా తెలుగులో.. మీకోసం
యిప్పటివరకు ఈ సైటుని వీక్షించిన వారు
రాజ్యాంగనిర్మాత పూజ్యశ్రీ బాబాసాహెబ్ డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ గారి 62 వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సంచార్ భవన్ నందు ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించిన సేవా మిత్రులకు మరియు యితర అధికారులు, ఉద్యోగులందరికీ జైభీములు తెలుపుకుంటున్నాను.
సేవా ప్రసాద్ ,సెక్రెటరీ, తూర్పుగోదావరి జిల్లా సేవా.