top of page
సాధించిన విజయాలు 
జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాస రావు, ITS గారు శ్రీ B.సోమరాజు, టెలిఫొన్ మెకానిక్, జెడ్డంగి గారిని DE(INTL), కాకినాడ కంట్రోల్ కు ట్రాన్స్ఫర్ ఇచ్చుటకు అంగీకరించినారు. ఈ ఉత్తర్వు వెంటనే అమలు లోకి వస్తుంది. యిందుకు GMTD, రాజమహేంద్రవరం గారికి sewa bsnl eastgodavari కృతజ్ఞతలు తెలుపుతోంది.     ​
జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాస రావు, ITS గారు శ్రీ B.జయబాబు, టెలిఫొన్ మెకానిక్, రాజానగరం గారి డెప్యుటేషన్ కాలాన్ని మరొక మూడు నెలలు అనగా 31-3-2016 వరకు పొడిగించుటకు అంగీకరించారు. యిందుకు GMTD, రాజమహేంద్రవరం గారికి sewa bsnl eastgodavari కృతజ్ఞతలు తెలుపుతోంది.    

This site is designed, developed and maintained by Sri Dasari Vara Prasad, JTO, Prathipadu

bottom of page