top of page
భారతరత్న డా బీ ఆర్ అంబేద్కర్ గారి  125 వ జయంతి వేడుకలు 
భారతరత్న డా బీ ఆర్ అంబేద్కర్ గారి  125 వ జయంతి వేడుకలు ది 14.4.2016 తారీఖున సంచార్ భవన్, రాజమహేంద్రవరం లో రంగ రంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు డా బీ ఆర్ అంగేడ్కర్ గారికి మన జనరల్ మేనేజర్ శ్రీ ఆశపు శ్రీనివాసరావు, ITS గారు పూల మాల వేసి ఆయనకు నివాళి అర్పించారు. ఆ విధంగా ప్రారంభమైన వేడుకలు రాత్రి 10 గంటల వరకు నిర్విఘ్నంగా అధ్బుతంగా జరిగాయి.
ఆ వేడుకల విశేషాలు మీ కోసం.....
భారతరత్న డా బీ ఆర్ అంబేద్కర్ గారి  125 వ జయంతి ఉత్సవాలపై జిల్లా కార్యదర్శి లేఖ   
భారతరత్న డా బీ ఆర్ అంబేద్కర్ గారి  125 వ జయంతి ఉత్సవాలపై సంపాదకుని లేఖ

This site is designed, developed and maintained by Sri Dasari Vara Prasad, JTO, Prathipadu

bottom of page